Bandi Sanjay: ఏం అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది
Bandi Sanjay: మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి మిథున్‌రెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు . ఏం అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పేదలకు డబుల్ రూమ్ ఇండ్లను ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశాడని ఆయన విమర్శించారు. పేదల కోసం కేంద్రం డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన.. కేసీఆర్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.