Arvind Dharmapuri: విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లమీదకి వచ్చి ఆందోళన చేస్తాం

Arvind Dharmapuri: లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడతాం

Update: 2023-11-27 09:03 GMT

Arvind Dharmapuri: కేటీఆర్.. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలి

Arvind Dharmapuri: విద్యాసాగర్‌ రావు వ్యాఖ్యలపై కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సీరియస్ అయ్యారు. మున్నూరు కాపు, బెస్త ,ముదిరాజ్ సామాజిక వర్గాలను కోరుట్ల ఎమ్మెల్యే కించపరిచారన్నారు. గంట లోపల ముదిరాజ్ ,బెస్త, మున్నూరు కాపు, సామాజిక వర్గాలకి కేటీఆర్ ,కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడతామని హెచ్చరించారు అర్వింద్‌.

Tags:    

Similar News