Aroori Ramesh: బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి రమేష్
Aroori Ramesh: కేసిఆర్ మాట్లాడినా కాంప్రమైజ్ కానీ ఆరూరి
Aroori Ramesh: బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిద్ధమయ్యారు. అయితే నిన్న ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. ఆయన బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొనసాగగా...మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కేసీఆర్‌తో మాట్లాడించారు. కేసీఆర్ మాట్లాడినా ఆరూరి రమేష్ కాంప్రమైజ్ కాలేదు. అనూహ్యంగా ఆయన కాషాయకండువా కప్పుకోనేందుకు హస్తినకు వెళ్లారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.