Aroori Ramesh: బీజేపీలో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలు అబద్ధం
Aroori Ramesh: బీఆర్ఎస్ నేతలు నన్ను కిడ్నాప్ చేయలేదు
Aroori Ramesh: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆరూరి రమేష్ ఖండించారు. బీఆర్ఎస్ నేతలు తనను కిడ్నాప్ చేసిన వార్తలపై కూడా స్పందించారు ఆరూరి రమేష్. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఆయన.. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను అమిత్‌షాను కలిశానన్న వార్తలను కూడా ఖండించారు.