Telangana: తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం
Telangana: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
Telangana: తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిర్మల్- సయ్యద్ అర్జుమంద్ అలీ...సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్...కరీంనగర్- సత్తు మల్లయ్య...రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్ రెడ్డి....వనపర్తి - జి. గోవర్ధన్....సంగారెడ్డి- గొల్ల అంజయ్య.... కామారెడ్డి- మద్ది చంద్రకాంత్ రెడ్డి....మెదక్- సుహాసిని రెడ్డి.... నారాయణ్‌పేట్ - వరాల విజయ్ కుమార్....నాగర్ కర్నూల్ - జి. రాజేందర్....వికారాబాద్- శేరి రాజేశ్ రెడ్డి.... మహబూబ్‌నగర్- మల్లు నరసింహారెడ్డి... జోగులాంబ గద్వాలకు- నీలి శ్రీనివాసులను గంథ్రాలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.