TS High Court: తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతుల హౌస్ మోషన్ పిటిషన్

TS High Court: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై పిటిషన్

Update: 2021-07-04 05:00 GMT

తెలంగాణ హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

TS High Court: తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు ఏపీ రైతులు.

Full View


Tags:    

Similar News