Amit Shah: కేసీఆర్ మళ్లీ గెలిస్తే రాహుల్ బాబాను.. ప్రధాని చేసేందుకు ప్రయత్నిస్తాడు
Amit Shah: కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న అమిత్ షా
Amit Shah: తెలంగాణలో కేసీఆర్ మరోసారి గెలిస్తే కాంగ్రెస్ నేత రాహుల్ బాబాను ప్రధానిని చేసేందుకు ప్రయత్నిస్తాడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించిన అమిత్ షా..కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేసీఆర్‌కు వేసినట్లేనని ఆరోపించారు.