YS Sharmila: సీఎం కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

YS Sharmila: మీ ఛాతిలో ఉన్నది గుండా లేక బండా అంటూ విమర్శలు * స్టాఫ్‌ నర్సులుగా సెలెక్టయిన బాధిత అభ్యర్ధులతో కాన్ఫరెన్స్

Update: 2021-05-26 13:23 GMT

వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: మీ ఛాతిలో ఉన్నది గుండా లేక బండా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. స్టాఫ్‌ నర్సులుగా సెలెక్టయినా... పోస్టింగ్‌లు పొందలేకపోయిన అభ్యర్ధులతో వైఎస్ షర్మిల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎందుకు పోస్టింగ్స్ ఇవ్వలేదంటూ బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2017లో 3వేల 311 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ.... 2018లో పరీక్షలు నిర్వహించి 2021 ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటించారని బాధిత అభ్యర్ధులు తెలిపారు.

Tags:    

Similar News