Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక సురక్షితం

Hyderabad: కిడ్నాపర్‌ను కొత్తూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2024-08-04 10:43 GMT

Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక సురక్షితం

Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్‌ను కొత్తూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్‌ ఎండీ బిలాల్ బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చిన్నపిల్లల కిడ్నాప్‌లో ఆరితేరిన బిలాల్‌... చిన్నారులను కిడ్నాప్‌ చేసి బిహార్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. 12 గంటల్లో కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు.

Tags:    

Similar News