KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ

KCR: సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు

Update: 2024-03-11 13:37 GMT

KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ

KCR: చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ విడివిడీగా భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసంలో సమావేశం జరిగింది. రాజకీయ సమీకరణలు, చేవెళ్ల, నల్లగొండ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్యేలు, తాజా మాజీలు, సీనియర్ లీడర్లు హాజరయ్యారు.

Tags:    

Similar News