IAS officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
IAS officers: తెలంగాణలో 31 మంది ఐఏఎస్‌ల బదిలీ
Telangana: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఎంఆర్‌హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్ జనరల్‌గా శశాంక్ గోయల్.
యువజనసర్వీసులు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్.
హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి.
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఎస్.స్నేహ.
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కలెక్టర్‌గా ప్రియాంక ఆల.
ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి.
పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్.
ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శిగా కె.హరిత.
ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన.
హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలగు వర్షిణి.
క్రీడల సంచాలకులుగా కొర్రా లక్ష్మి.
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి.
పర్యాటకశాఖ సంచాలకులుగా కె.నిఖిల.
వ్యవసాయశాఖ ఉప కార్యదర్శిగా సత్యశారదాదేవి.
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య.
టీఎస్ ఫుడ్స్ ఎండీగా సంగీత సత్యనారాయణ.
భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్.
సెర్ప్ సీఈవోగా పొట్రు గౌతమ్.
గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.