iPhone 15 Discount Offer: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఐఫోన్ 15పై రూ.41 వేల డిస్కౌంట్.. ఇంకా ఆలోచిస్తున్నారా..?

iPhone 15 Discount Offer: ఇప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 ఉపయోగిస్తున్నారా? అవును అయితే, మీరు ఐఫోన్ 15 లేదా ఐఫోనన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా?

Update: 2025-04-08 11:15 GMT
iphone 15 Price Discount Bank Exchange Offer Iphone Flipkart Sale

iPhone 15 Discount Offer: ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఐఫోన్ 15పై రూ.41 వేల డిస్కౌంట్.. ఇంకా ఆలోచిస్తున్నారా..?

  • whatsapp icon

iPhone 15 Discount Offer: ఇప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 ఉపయోగిస్తున్నారా? అవును అయితే, మీరు ఐఫోన్ 15 లేదా ఐఫోనన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలని ఆలోచిస్తున్నారా? సమాధానం అవును అయితే.. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఐఫోన్ 15 ను చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ ఐఫోన్ 16 కంటే ఒక సంవత్సరం పాతది అయినప్పటికీ ఇప్పటికీ దాని డిమాండ్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ సేల్ సమయంలో ఐఫోన్ 15 ను భారీ డిస్కౌంట్లతో ఆర్డర్ చేయచ్చు. అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

iPhone 15 Flipkart Offer

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 15 దాని అసలు ధర కంటే తక్కువకు లభిస్తుంది. దీని 128జీబీ వేరియంట్ 7 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. కస్టమర్లకు ఎలాంటి ఆఫర్ లేకుండానే రూ.5500 ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 15 ధర రూ.69,900 నుండి రూ.64,400కి మారింది. ఇతర ఆఫర్ల ద్వారా ఐఫోన్ 15 ధరను మరింత తగ్గించవచ్చు.

iPhone 15 Bank Offers

1. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ - 5శాతం క్యాష్‌బ్యాక్

2. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్- రూ. 2000 డిస్కౌంట్

3. ప్రత్యేక తగ్గింపు - క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ ద్వారా రూ. 5500 తగ్గింపు

4. నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్ - నెలకు రూ. 10,734

5. ఐసిఐసిఐ బ్యాంక్- క్రెడిట్ కార్డుపై రూ. 3000 డిస్కౌంట్

6. కోటక్ బ్యాంక్- క్రెడిట్ కార్డుపై రూ. 3000 డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ.41,150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లకు ఫోన్ పై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మీరు ఐఫోన్ 15 128 GB వేరియంట్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ. 41,150 వరకు తగ్గింపు పొందచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది కంపెనీ పాలసీ, ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. 

Tags:    

Similar News