బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన మాండూస్ తుఫాన్

* రాయలసీమ జిల్లాలపై వాయుగుండం ప్రభావం.. చిత్తూరు, కడప, అంనంతపురంలో వర్షాలు.. తీరంలో గంటకు 55 కిలో మీట్లర్ వేగంతో గాలులు

Update: 2022-12-11 04:19 GMT

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన మాండూస్ తుఫాన్

Bay Of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మాండూస్ తుఫాన్ మారింది. తమిళనాడు రాష్ట్రంపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా తమిళనాడులో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో రాయలసీమ జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. చిత్తూరు, కడప, అంనంతపురంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో గంటకు 55 కిలో మీట్లర్ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు.

Tags:    

Similar News