Mamata Banerjee: బెంగాల్‌ అసెంబ్లీలో అపరాజిత బిల్లు

Mamata Banerjee: నిందితుడికి మరణశిక్ష విధించాలి

Update: 2024-09-03 10:16 GMT

Mamata Banerjee

Mamata Banerjee: కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలి ఘటనలో నిందితుడికి మరణ శిక్ష విధించాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో అపరాజిత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మమత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించినందున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. నిందితుడికి మరణ శిక్ష విధించాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు మమత తెలిపారు.

Tags:    

Similar News