Sand Chandrayaan 3: ఒడిశా బంగాళాఖాతం తీరాన చంద్రయాన్ -3 నమూనా
Sand Chandrayaan 3: బీచ్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న చంద్రయాన్ నమూనా
Sand Chandrayaan 3: సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒడిశా బంగాళాఖాతం తీరాన చంద్రయాన్ -3 నమూనాను రూపొందించి సందర్శకులను అబ్బురపరచాడు. ఇవాళ జరుగనున్న చంద్రయాన్. ప్రయోగం గగన తలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.