Narendra Modi: ఎన్డీయేకి ప్రధాని మోడీ కొత్త నిర్వచనం

Narendra Modi: 10 ఏళ్లు మేము చేసింది ట్రైలర్ మాత్రమే

Update: 2024-06-07 12:45 GMT

Narendra Modi: ఎన్డీయేకి ప్రధాని మోడీ కొత్త నిర్వచనం

Narendra Modi: ఎన్డీయేకి ప్రధాని మోడీ కొత్త నిర్వచనం చెప్పారు. ఎన్ అంటే న్యూ ఇండియా డీ అంటే డెవలప్డ్ ఇండియా... ఏ అంటే యాస్పిరేషనల్ ఇండియా అన్నారు. దేశ ప్రజలు మరోసారి ఎన్డీయేపై విశ్వసం ఉంచారన్నారు ఆయన. 10 ఏళ్లు తాము చేసింది ట్రైలర్ మాత్రమే అని గతంలో చెప్పామని గుర్తుచేశారు. అది ఎన్నికల ప్రకటన మాత్రమే కాదని... తన నిబద్ధతకు నిదర్శనమన్నారు మోడీ.

Tags:    

Similar News