Omar Abdullah: ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవ ఎన్నిక

Omar Abdullah: ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Update: 2024-10-10 15:30 GMT

Omar Abdullah: ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవ ఎన్నిక

Omar Abdullah: ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు. రేపు లేదా ఎల్లుండి ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. ఫలితాల్లో ఒక్క ఎన్సీనే 42 సీట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 6 స్థానాల్లో గెలుపొందింది. తాజాగా ఎన్సీకి నలుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఎన్సీ కూటమి బలం 46 నుంచి 50కి పెరిగింది. 

Tags:    

Similar News