Narendra Modi: నేడు కోవిడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల అధికారులతో ప్రధాని సమావేశం

Narendra Modi: కోవిడ్ కట్టడిపై వివిధ రాష్ట్రాల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న ప్రధాని మోడీ.

Update: 2021-05-20 07:04 GMT
PM Modi holds meeting with CMs of 10 states on Covid surge

Narendra Modi: నేడు కోవిడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల అధికారులతో ప్రధాని సమావేశం

  • whatsapp icon

Narendra Modi: కోవిడ్ కట్టడిపై వివిధ రాష్ట్రాల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న ప్రధాని మోడీ. నేడు పది రాష్ట్రాల అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. బెంగాల్‌ సహా కోవిడ్ కేసులు అధికంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లోని 54 జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. సమావేశంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకున్నచర్యలు తెలుసుకోనున్న ప్రధాని కోవిడ్ కట్టడికి సంబంధించి పలు సూచనలు చేయనున్నారు.

Tags:    

Similar News