Rahul Gandhi: కేరళ ఎన్నడూ ఇలాంటి ప్రకృతి విపత్తును చూడలేదు

Rahul Gandhi: ఇదో మాటలకు అందని మహా విషాదం

Update: 2024-08-02 11:30 GMT

Rahul Gandhi: కేరళ ఎన్నడూ ఇలాంటి ప్రకృతి విపత్తును చూడలేదు

Rahul Gandhi: కేరళ ఎన్నడూ ఇలాంటి ప్రకృతి విపత్తును చూడలేదన్నారు పార్లమెంట్‌ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదో మాటలకు అందని మహా విషాదం అన్నారు. నిన్న ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో వయనాడ్‌కు వెళ్లిన రాహుల్‌.. రెండోరోజూ అక్కడ పర్యటించారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మినిస్ట్రీతో సమావేశమై.. సహాయక చర్యలపై అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ తరఫున నిర్వాసితులకు వంద ఇండ్లు కట్టిస్తామన్నారు. అలాగే వయానాడ్‌లో ప్రకృతి విధ్వంస పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు రాహుల్.

Tags:    

Similar News