Delhi Liquor Scam: ఈడీ ఛార్జ్‌షీట్ కల్పితమన్న కేజ్రీవాల్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ED దాఖలు చేసిన రెండో ఛార్జ్షీటులో తన పేరుండటంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా ED పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వాలను కూల్చడానికే ED పనిచేస్తోందని ఆరోపించారు. ED ఛార్జ్‌షీట్ మొత్తం కల్పితమన్నారు. ED ఇప్పటివరకూ 5 వేలకు పైగా ఛార్జ్షీట్లు దాఖలు చేసిందని, అయితే ఇప్పటివరకూ ఎంతమందికి శిక్షలు పడ్డాయో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.