Budget 2024: పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

Budget 2024: పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.

Update: 2024-07-24 05:27 GMT

Budget 2024: పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన

Budget 2024: పార్లమెంట్‌ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను.. బడ్జెట్‌లో విస్మరించారని ఇండియా కూటమి నేతల ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. కుర్చీ బచావో బడ్జెట్‌ అంటూ నినాదాలు చేశారు.

Full View


Tags:    

Similar News