Helicopter Crash: మహారాష్ట్ర పుణెలో హెలికాప్టర్ ప్రమాదం

Helicopter Crash: పుణె నుంచి హైదరాబాద్ వస్తూ కూలిన ప్రైవేట్ హెలికాప్టర్

Update: 2024-08-24 10:25 GMT

Helicopter Crash: మహారాష్ట్ర పుణెలో హెలికాప్టర్ ప్రమాదం

Helicopter Crash: మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్‌ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌ సహా నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News