GVL: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ ఎందుకు?
GVL: సీబీఐ నిర్ణయించుకుంటే ఎవరు వచ్చినా ఏ స్ధాయికి వెళ్లైనా అరెస్ట్ చేస్తారు
GVL: ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఉత్కంఠ ఎందుకని.. సీబీఐ చేతకాని సంస్థ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీబీఐ నిర్ణయించుకుంటే ఎవరు వచ్చినా ఏ స్ధాయికి వెళ్లైనా అరెస్ట్ చేస్తారన్నారు. ఫ్యాక్షనిజం, ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగబోవని.. సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకూ ఓపిక పట్టాల్సిందేనన్నారు. ఇక అరెస్ట్‌ల విషయంలో సీబీఐని ఏ శక్తి ఆపలేదన్నారు ఎంపీ జీవీఎల్.