Rahul Gandhi: కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణం

Rahul Gandhi: బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ కారణంగా మేం ఏమీ చేయలేకపోతున్నాం

Update: 2024-03-21 08:06 GMT

Rahul Gandhi: కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణం

Rahul Gandhi: కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్రం వ్యవస్థల్ని చేతుల్లో పెట్టుకుని కాంగ్రెస్‌ను వేధిస్తుందని మండిపడ్డారు. అకౌంట్ల ఫ్రీజ్ పై ఇప్పటి వరకు ఈసీ కూడా స్పందించకపోవడం దారుణమన్నారు రాహుల్. ఎన్నికల టైమ్‌లో కావాలనే కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Tags:    

Similar News