Nirmala Sitharaman: బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణలకు ఆర్థిక మంత్రి నిర్మల కౌంటర్

Nirmala Sitharaman: ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చలేదు

Update: 2024-07-30 14:45 GMT

Nirmala Sitharaman

Nirmala Sitharaman: బడ్జెట్‌పై విపక్షాల ఆరోపణలకు ఆర్థిక మంత్రి నిర్మల కౌంటర్ ఇచ్చారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చలేదున్నారు. విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలకే లబ్ధి చేకూర్చామన్నది అవాస్తవమని చెప్పారు. ఇండియా ఫస్ట్ అనేదే మా నినాదమని తెలిపారు.

Tags:    

Similar News