Coronavirus: కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

Coronavirus: కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దేశంలో కోవిడ్‌ కట్టడికి తీసుకున్న ఆంక్షలు, చర్యలేవని నిలదీసింది.

Update: 2021-04-30 09:56 GMT

Coronavirus: కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం

Coronavirus: కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దేశంలో కోవిడ్‌ కట్టడికి తీసుకున్న ఆంక్షలు, చర్యలేవని నిలదీసింది. ఆక్సిజన్‌ ట్యాంకర్ల సరఫరాపై అఫిడవిట్‌లో వివరాలు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. నిరక్షరాస్యులు వ్యాక్సినేషన్‌ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారన్న సర్వోన్నత న్యాయస్థానం నిరుపేదలకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉందా అని ప్రశ్నించింది. వ్యాక్సిన్‌ తయారీకి ఎంత ఖర్చు చేశారని అడిగిన సుప్రీం వంద శాతం వ్యాక్సిన్లు ఎందుకు కొనడం లేదని నిలదీసింది. వ్యాక్సిన్ల కోసం సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీలకు ఎంత చెల్లించారని ప్రశ్నించింది.

Tags:    

Similar News