Bharat Biotech: ఓరల్ కలరా వ్యాక్సిన్ను విడుదల చేసిన భారత్ బయోటెక్
Bharat Biotech: హిల్ కాల్ పేరుతో కలరా వ్యాక్సిన్
Bharat Biotech: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ ఓరల్ కలరా వ్యాక్సిన్ను విడుదల చేసింది. 'హిల్ కాల్' పేరుతో కలరా వ్యాక్సిన్ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2023 మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 24వేల 749 మందికి కలరా సోకగా అందులో 5 వేల 900 మంది మరణించారు. సుమారు 31 దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు ఓరల్ వ్యాక్సిన్ను తీసుకొచ్చినట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది.