Assembly Elections 2023: ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Assembly Elections 2023: ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Update: 2023-01-18 10:09 GMT

Assembly Elections 2023: ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Assembly Elections 2023: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయా, త్రిపురలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. మేఘాలయా, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. మార్చి 2న మూడు రాష్ట్రాల ఫలితాల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

నాగాలాండ్ అసెంబ్లీ స్థానాలు: 60

ఫిబ్రవరి 27న ఎన్నికలు

మార్చి 2న కౌంటింగ్‌

మేఘాలయ : 60 స్థానాలు

ఎలక్షన్: ఫిబ్రవరి 27

కౌంటింగ్: మార్చ 2

త్రిపుర : 60 స్థానాలు

ఎలక్షన్: ఫిబ్రవరి 16

కౌంటింగ్: మార్చ 2

Tags:    

Similar News