ఆ వీడియో కన్నీరు తెప్పించేలా ఉంది : ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో చురుక్గా ఉంటారో అందరికి తెలిసిందే.
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూఫ్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో చురుక్గా ఉంటారో అందరికి తెలిసిందే. తరచూ సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. ఈ సందర్భంగా మహీంద్రా గూగుల్ సూపర్ బౌల్ 2020 కమర్షియల్ వీడియోపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఆ వీడియో సూపర్ బౌల్ నాకు కన్నీరు తెప్పించింది. ఈ యాడ్ నా పాతకాలపు అనుభూతులను గుర్తించేలా చేసింది. గూగుల్ మీరు మా హృదయాల్లోకి లోతుగా వెల్లారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి ఈ ప్రకటన గుర్తు చేస్తుందని భావిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
ఇంతకీ ఆ వీడియోలో ఎముందంటే ఓ వ్యక్తి గూగుల్ అసిస్టె్న్స్ సాయంలో మరణించిన తన భార్య జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. వారిద్దరి పాత ఫోటో అందరికి తమ జ్ఞాపకాలు చేసే విధంగా ఉంటాయి. దీంతో ఈ ప్రకటన చూసిన ఆనంద్ మహేంద్ర ఈ వీడియో కన్నీరు తెప్పించేలా ఉందని ట్వీట్ చేశారు.
This Super Bowl ad made me cry. Seriously. Perhaps it's my vintage that made me identify with it. But I think it will strike a chord with most people, no matter what their age is... Well done Google. You managed to dive deep into our hearts... https://t.co/yfJPvvQ2uI
— anand mahindra (@anandmahindra) February 3, 2020