Fire Accident: అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం

Fire Accident: కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు * ఘటనలో 42 మంది మృతి

Update: 2021-08-11 04:04 GMT
అల్జేరియాలో భారీ అగ్ని ప్రమాదం 

Fire Accident: ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృత్యువాత పడ్డారు.

Tags:    

Similar News