Low Immunity Symptoms: ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నట్లు ఎలా గ్రహించాలి
Low Immunity Symptoms: మన శరీరంలో ఎలాంటి మార్పులు జరిగిన మనం తట్టుకోలేం. కాస్త తలనొప్పి, నీరసం అనిపించిన వెంటనే ముందులు మింగుతాం
Low Immunity Symptoms: మన శరీరంలో ఎలాంటి మార్పులు జరిగిన మనం తట్టుకోలేం. కాస్త తలనొప్పి, నీరసం అనిపించిన వెంటనే ముందులు మింగుతాం. ఇలా చిన్న చిన్న సమస్యలకు కూడా మన శరీరం తట్టుకోలేకపోంతుంది. అందుకు కారణం మనం ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోడమే. సరైన నిద్ర, సరైన భోజనం తీసుకోలేకపోవడం అన్నిటికి కారణం అని మనం గ్రహించాలి. అయితే కరోనా వైరస్ పుట్టుకొచ్చాక భయంతో ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఏదీ పడితే అది తింటున్నాం.
నిత్యం మనం తీసుకునే ఆహారంతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి ఆహారం రోగనిరోధక వ్యవస్థను కలిగించే సంకేతాలను మీరు ముఖ్యంగా తెలుసుకొని మరియు అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది అన్నట్టు.
రోగ నిరోధక వ్యవస్థ అనేది తెల్ల రక్త కణాలు, లింఫ్ నోడ్స్, మరియు యాంటీబాడీస్‌తో తయారుఅవుతుంది. ఇవి మీ శరీరాన్ని బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది'' అని డైటీషియన్ అలాగే పోషకాహార నిపుణులు తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకు కారణం గల సంకేతాలు మరియు లక్షణాలు కింద తెలిపినదాంట్లో నుండి తెలుసుకోండి.
"ఇది మీలో ఉన్న తెల్ల రక్త కణాలు అలాగే లింఫోసైట్స్ సంఖ్యని తగ్గిస్తుంది. ఇవి మనకు అవసరమైనవి ఎందుకంటే అవి మన శరీరం లో ని ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి. అలాగే మీకు వచ్చే జలుబు మరియు డయేరియా ప్రమాదాన్ని తగ్గించడం లో మీకు ఎంతగానో సహాయపడతాయి".
నిపుణులు ఏం చెబుతున్నారంటే '' ఒక బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ త్వరగా కొత్త చర్మాన్ని ఉత్పత్తి చేయలేదు. దాని మూలంగా మీ శరీరానికి ఏదైనా పెద్ద లేదా చిన్న గాయాలు అయితే అవి త్వరగా మానవు. గాయాలు నయం కావడానికి చాలా సమయం పడి మెల్లగా మానుతుంది.
సరైన నిద్ర -
రోగనిరోధక శక్తి మరియు నిద్ర రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పరిశోధనలో తేలింది ఏంటంటే తక్కువగా నిద్రపోయేవారికి త్వరగా జలుబు చేస్తుంది అని. అందుకే సరిగా ప్రతి రోజు నిద్ర కరెక్ట్‌గా పోతే మీకు సహజంగానే నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆకుకూరలు ఎక్కువగా తినండి -
మీ భోజనంలో కచ్చితంగా ఏదైనా ఆకుకూర ఉండేలా చూస్కోండి. ఎలాంటి వంటి పాలకూర, బచ్చలికూర, లేదా తోటకూర. వీటితో పాటు మంచి పండ్లు తినండి. అలాగే గింజలు ఎలాంటివంటే కాజు, బాదాం, మరియు వాల్ నట్స్ ఎక్కువ తీస్కోండి. ఇవి మీ మెదడు ఆరోగ్యానికి కూడా మంచివే అలాగే మీలో ని నిరోధక శక్తిని పెంచడంలో చాల సహాయపడతాయి.
కీళ్ళ నొప్పులు -
మీకు తరచుగా కీళ్ళ నొప్పులు వస్తుంటే దానికి కారణం బలహీనమైన రోగనిరోధక శక్తి వలన అని చాలా పెద్దగా చెప్పే కథలలో ఒకటి. ఎందుకంటే మీ రోగనిరోధక శక్తి గనుక చాలా మెల్లగా పని చేస్తుంటే, మీకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా రక్తనాళంలో వాస్కులైటిస్ అని పిలిచే వాపు ని ఎదుర్కొంటారు.
"మీ కీళ్ళ లోపలి యొక్క పొరలో ఏదైనా మంట కలుగుతుంది. వీటి కారణంగా మీ మొఖానికి వాపు వచ్చి అలాగే గట్టి పడి పోతుంది లేదా తరచుగా మీరు బాధాకరమైన కీళ్ల నొప్పులతో బాధపడాల్సి వస్తుంది" అని డైటీషియన్ వివరించారు.
చక్కరని తక్కువ మోతాదులో వాడండి -
మీరు గనుక ఏ తియ్యటి పదార్థంలో అయిన మీ ఆహారంలో అయిన ఎక్కువ చక్కర ని వాడుతుంటే, దాని మోతాదు కొంచం తగ్గించండి. ఎందుకంటే ఎక్కువ చక్కర మన ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతుంది. మీరు వీలైతే చక్కర బదులు బెల్లం లేదా తేనే ని తీస్కోండి. ఇవి మీ ఆరోగ్యానికి చాల మంచివి.
వ్యాయాయం చేయండి -
రోజు తప్పనిసరిగా పొద్దున్న ఒక సమయానికి వ్యాయాయం చేయాలని నిశ్చయించుకోండి. మీరు వ్యాయాయం చేయడం వలన రోజంతా చాలా చురుకుగా ఉంటారు. అలాగే మీ నిరోధక శక్తి పెరుగుతుంది.