సీఎం చంద్రబాబు 68 ఏట అడుగుపెట్టారు. చంద్రబాబుకు పుట్టిన రోజు సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్ చేశారు.
Warm birthday greetings to @ncbn garu. May God bless you with a long and healthy life.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2018