హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ : సీఎం చంద్రబాబు

Update: 2018-09-02 14:36 GMT

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియాజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. పవన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్.. మీరు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా..' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కు శుభాకాంక్షలు. అలాగే ఊరూరూ వాడవాడలా పవన్ జన్మదినోత్సవాని అభిమానులు ఘనంగా నిర్వహించారు. 

Similar News