విజయనగరంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. రియల్ఎస్టేట్ వ్యాపారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో వ్యాపారి అప్పలరాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం విశాఖకు తరలింపు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలు కారణమని పోలీసుల అనుమానం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏ ఎఎస్పీ ఏవీ రమణ, సీసీఎస్ డిఎస్పీ చక్రవర్తి. నిందితుడు పాఠనేరస్థుడు బొత్స మోహన్ గా గుర్తించారు.