ప్రణయ్ దారుణహత్య మా ఆస్పత్రి సమీపంలోనే జరగడం చాలా బాధకలిగించిందన్నారు డాక్టర్ జ్యోతి. రెగ్యులర్ చెకప్ వచ్చినప్పుడు బేబీ హార్ట్‌బీట్ విని ప్రణయ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడని చెప్పింది. ఫ్యూచర్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన ప్రణయ్ బయటకు వెళ్లగానే మృతి చెందడం కలిచివేసిదంటున్నారు డాక్టర్ జ్యోతి.