హైదరాబాద్‌లో కొత్త కల్చర్ మొదలైంది. పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో విదేశీ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న సౌత్‌జోన్ పోలీసులు బెల్లీ డ్యాన్స్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.