ఏపీ ఎస్సై ప్రాథమిక ఫలితాలు విడుదల

Update: 2018-12-26 14:41 GMT


ఇటివల జరిగిన ఏపీ ఎస్సై ప్రాథమిక పరీక్షల ఫలితాలను నేడు బుధవారం పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమార్ విశ్వజిత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఫలితాలలో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు మొత్తం 51,926 మంది అర్హత పొందరని విశ్వజిత్ పెర్కోన్నారు. గురువారం డిసెంబర్ 27నుండి రిక్రూట్ మెంట్ వైబ్ సైట్ లో ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచుతామని విశ్వజిత్ స్పష్టం చేశారు. ఈ నెల డిసెంబర్ 28నుంచి 30 వరకు అభ్యర్ధుల సందేహాలను స్వీకస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 18నుంచి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. శాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహించబడతాయన్నారు.

Similar News