Gold: బంగారం ధరలకు రెక్కలు.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 61,320

Gold: 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.56, 210

Update: 2023-04-13 13:52 GMT

Gold: బంగారం ధరలకు రెక్కలు.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 61,320

Gold: బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో బంగారం 560 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 61వేల 320లకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 56వేల 210 రూపాయలుగా ఉంది. స్టాండర్డ్ బంగారం ధర 510రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61వేల 320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 56వేల 210గా ఉంది.

Tags:    

Similar News