Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. మార్పులు లేకుండా వెండి ధరలు ..
Gold Rate: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.
బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా కిందికి దిగొచ్చాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (27.10.2020) స్వల్పంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (27.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 47,130 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 120 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,410 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు కిందికి..
బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1000 రూపాయలు తగ్గింది. దీంతో 61వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 61,500 రూపాయల వద్ద కు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. మంగళవారం (27.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 47,130 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 120 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,410 రూపాయలుగా నమోదు అయింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పులూ లేకుండా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర 49,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధర 52,890 రూపాయల వద్ద మార్పులు లేకుండా నిలిచింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1000 రూపాయలు తగ్గింది. దీంతో 61వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 61,500 రూపాయల వద్ద కు చేరుకుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.