Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-01-02 06:20 GMT

Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన బంగారం ధరలు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు మళ్ళీ 77,000 స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం,

బంగారం వెండి ప్రియులకు కొత్త సంవత్సరం ప్రారంభంలో షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దేశంలో సంవత్సరం మొదటి వారంలోనే బంగారం ధరలు పెరిగాయి. గత ముగింపు రోజున బంగారం ధర 76,000వేల రూపాయలు ఉంది. కొత్త సంవత్సరం రెండవ రోజు గురువారం 10 గ్రాముల బంగారం ధర 76,583 పెరిగింది. మరోవైపు వెండి ధర గత ముగింపుతో పోలిస్తే 86,500కి పెరిగింది. ఈ రేటు కిలో 86,107గా ఉంది.ఈ క్రమంలో బంగారం ధర 410 రూపాయిలు పెరిగింది. కిలో వెండి 38 రూపాయలు మాత్రమే పెరిగింది.

బంగారం, వెండి ధరలు 10 గ్రాములకు ఎలా ఉన్నాయంటే..

బంగారం 999 క్యారెట్ 76,583 రూపాయలు

బంగారం 995 క్యారెట్ 76, 276 రూపాయలు

బంగారం 916 క్యారెట్ 70,150 రూపాయలు

సోనా 750 క్యారెట్ 57,437 రూపాయలు

బంగారం 585 క్యారెట్ 44,801 రూపాయలు

కిలో వెండి 86,055 రూపాయలు

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ధరలు

ఢిల్లీలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

చెన్నైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58750

హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

విశాఖపట్నంలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

ముంబైలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

కోల్‌కతాలో బంగారం ధర రూ. 71100 రూ. 77560 రూ. 58180

అహ్మదాబాద్‌లో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220

జైపూర్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

పాట్నాలో బంగారం ధర రూ. 71150 రూ. 77610 రూ. 58220

లక్నోలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

ఘజియాబాద్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

నోయిడాలో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

అయోధ్యలో బంగారం ధర రూ. 71250రూ. 77710 రూ. 58300

గురుగ్రామ్‌లో బంగారం ధర రూ. 71250 రూ. 77710 రూ. 58300

చండీగఢ్‌లో బంగారం ధర రూ. 71250రూ. 77710 రూ. 58300

Tags:    

Similar News