భారత మార్కెట్లో డెల్ జి5 5090 గేమింగ్ డెస్క్‌టాప్‌

Update: 2019-12-14 15:19 GMT

పాత సంవత్సరం పూర్తయి, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సమయంలో కంప్యూటర్ల తయారిలో ముందంజలో ఉన్న ప్రముఖ సంస్థ డెల్  నూతన కంప్యూటర్ ను ఆవిష్కరించింది. జి5 5090 పేరిట తయారు చేసిన ఈ గేమింగ్ డెస్క్‌టాప్‌ను భారత మార్కెట్ లోకి తాజాగా విడుదల చేసింది. ఎన్నో నూతన ఫీచర్స్ కలిగిన ఈ డెస్క్‌టాప్‌ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.67,590 గా ఉంది.

ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే

♦ ఇంటెల్ 9వ జనరేషన్ కోర్ ఐ5-9600కె/కోర్ ఐ7-9700కె ప్రాసెసర్

♦ 16 జీబీ వరకు ర్యామ్

♦ 1టీబీ హార్డ్‌డిస్క్

♦ 512 జీబీ ఎస్‌ఎస్‌డీ

♦ ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650/1660 టిఐ గ్రాఫిక్స్ కార్డ్

♦ యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.0 మరియు ఇతత అత్యద్భుతమైన ఫీచర్ల కలిగి ఉంది.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ నూతన వర్షన్ గల గేమింగ్ డెస్క్ టాప్ ను మీ సొంతం చేసుకోండి.




Tags:    

Similar News