YV Subba Reddy: ఏపీలో వైసీపీ బస్సు యాత్ర
YV Subba Reddy: ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి దశ బస్సు యాత్ర
YV Subba Reddy: ఏపీలో వైసీపీ బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఈనెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి దశ బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బస్సు యాత్ర ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు వివరించేందుకు ఈ యాత్ర చేపడుతున్నామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.