Yarlagadda Venkatarao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటన
Yarlagadda Venkatarao: గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేస్తా
Yarlagadda Venkatarao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పారు. తాను టీడీపీలోకి వెళ్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ను యార్లగడ్డ కోరారు. ఇప్పటి తాను వరకు చంద్రబాబును కలవలేదన్నారు. తాను టీడీపీ నాయకులను కలిసినట్టు నిరూపిస్తే..రాజకీయాలు వదిలేస్తానని యార్లగడ్డ తెలిపారు. గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని క్లారిటీనిచ్చారు.