Vidadala Rajini: వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం

Vidadala Rajini: నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యం

Update: 2023-10-25 09:45 GMT

Vidadala Rajini: వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాం

Vidadala Rajini: ప్రతిపేదలందరికీ నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేటలోని సుగాలికాలనీలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రామాన్ని మంత్రి విడదల రజిని ప్రారంభించారు. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి రజిని తెలిపారు. సకాలంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

Tags:    

Similar News