CM Jagan: అన్నిరంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం.. ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం

CM Jagan: గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం

Update: 2023-08-25 08:28 GMT

CM Jagan: అన్నిరంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం.. ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం

CM Jagan: రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశామన్నారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన జగన్ మరడాం లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామన్నారు. అలాగే గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాఏర్పాటు చేశామన్నారు.. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నాని జగన్ తెలిపారు.

Tags:    

Similar News