Omicron Cases in AP: విజయనగరం జిల్లా వ్యక్తికి ఒమిక్రాన్‌ నెగిటివ్‌

Omicron Cases in AP: ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ నెల 5న ఒమిక్రాన్‌ నిర్ధారణ...

Update: 2021-12-13 11:01 GMT

Omicron Cases in AP: విజయనగరం జిల్లా వ్యక్తికి ఒమిక్రాన్‌ నెగిటివ్‌

Omicron Cases in AP: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు లేదని, గతంలో ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకగా.. ఈ నెల 11న ఆయనకు నెగిటివ్‌ వచ్చిందని అన్నారు జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి. ఈ నెల 3న ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపగా.. 5న రిజల్ట్స్‌లో ఒమిక్రాన్‌గా తేలిందని, అప్పటి నుంచి ఆ వ్యక్తి హోం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు.

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడంతో ఎలాంటి సూచనలు కనపడలేదని, 11న మళ్లీ శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపగా నెగిటివ్‌ వచ్చిందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు జిల్లా కలెక్టర్.

Tags:    

Similar News