Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిజం బయటకు రావాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Viveka Murder Case: తప్పు చేసిన వారికి శిక్ష పడాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Update: 2023-03-15 05:31 GMT

Viveka Murder Case: వివేకా హత్య కేసులో నిజం బయటకు రావాలి -వివేకా కుమార్తె సునీతారెడ్డి

Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిజాలు బయటకు రావాలన్నారు కూతురు సునీత. వైఎస్ వివేకానందరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వివేకా సమాధి వద్ద వివేకా సతీమణి, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్వేగంతో సునీత మాట్లాడారు. న్యాయం గెలవాలని, దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకుడదన్నారు. తప్పచేసిన వారికి తప్పక శిక్షపడాలని వైఎస్ సునీత ఆకాంక్షించారు.

Tags:    

Similar News