Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసులో.. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఓ డ్రామా
Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకుంటున్నారు
Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు...ఆ పార్టీ నేతలు ఇదే ఇష్యూని అస్త్రంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇక సీబీఐ ఇన్వేస్టిగేషన్ ఓ డ్రామా అన్న ఆయన.. ఈ కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇరికించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.