విశాఖ కిరండోల్ ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం

Train Accident: రైలు పట్టాలు తప్పడంతో పక్కకు ఒరిగిన బోగీ

Update: 2023-01-17 08:04 GMT

విశాఖ కిరండోల్ ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం

Train Accident: విశాఖ అరుకులోయ కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. కాశీపట్నం సమీపంలోని శివలింగపురం వద్ద రైలు పట్టాలు తప్పడంతో.. ఒక బోగి పక్కకు ఒరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో.. ప్రయాణీకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మతులు చేపడుతున్నారు. మరోవైపు ప్రయాణికులను వేరే బోగిలో ఎక్కించి వారి గమ్య స్థానాలకు చేర్చారు రైల్వే అధికారులు.

Tags:    

Similar News