Bhumana Karunakar Reddy: గోవింద కోటి రాసిన యువ భక్తులకు వీఐపీ దర్శనం
Bhumana Karunakar Reddy: ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు
Bhumana Karunakar Reddy: టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సనాతన ధర్మ ప్రచారం విసృతంగా జరగాలని.. యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరగడానికి కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. విద్యార్థిని, విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేలా రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివే పిల్లలకు 20 పేజీల భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.